Surprise Me!

Korea Open Super Series : PV Sindhu beats Nozomi Okuhara To Clinch Title | Oneindia Telugu

2017-09-18 64 Dailymotion

India’s star shuttler PV Sindhu defeated reigning world champion Nozomi Okuhara of Japan in the women's singles final of the Korea Open Super Series in Seoul on 17 September. <br />సియోల్‌ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ఘన విజయం సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరపై సింధు 22-20, 11-21, 21-18తో గెలుపొందింది.

Buy Now on CodeCanyon